Dasara Vaibhavam: సంగీతంతో అదరగొట్టారు.. మంత్రముగ్ధుల్ని చేశారు

హైదరాబాద్‌: ప్రతి పండగకూ వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది తెలుగువారి అభిమాన ఛానల్‌ ఈటీవీ. ఈ పండగకు ‘దసరా వైభవం’ అంటూ ఎంటర్‌టైన్‌ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా హేమంత్‌ ఆయన బృందం వాయిద్య పరికరాలతో వినసొంపైన సంగీతాన్ని అందించి అలరించారు. ఆ ఆసక్తికర ఎపిసోడ్‌ను మీరూ చూసేయండి.

Updated : 15 Nov 2022 16:32 IST

Tags :

మరిన్ని