Naa Saami Ranga: ‘నా సామి రంగ’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది

నాగార్జున (Nagarjuna) నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’ (Naa Saami Ranga). విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) కథానాయిక. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి టైటిల్‌ సాంగ్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. చంద్రబోస్‌ రాసిన ఈ పాటను కాళభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. 

Published : 31 Dec 2023 16:30 IST

Tags :

మరిన్ని