Naga Chaithanya: శ్రీకాకుళంలో నాగచైతన్య సందడి.. తదుపరి ప్రాజెక్టు కోసం కసరత్తు!

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో హీరో అక్కినేని నాగచైతన్య పర్యటించారు. 2018లో శ్రీకాకుళం చెందిన 21 మంది మత్స్యకారులు గుజరాత్ ప్రాంతం నుంచి వేటకి వెళ్లి పాకిస్థాన్‌ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని నిజ జీవిత ఆధారంగా తన నూతన సినిమాని తెరకెక్కిస్తున్నామని నాగచైతన్య తెలిపారు. మత్స్యకారులు వలసలు వెళ్లి అలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో పాకిస్థాన్‌ జైల్లో శిక్ష అనుభవించిన మత్స్యకారుల నుంచి  తెలుసుకున్నారు. నాగచైతన్య రాకతో కె.మత్స్యలేశం చుట్టుపక్కల గ్రామాలు అభిమానులతో సందడిగా మారాయి.

Published : 03 Aug 2023 19:25 IST

Tags :

మరిన్ని