Custody: నాగ చైతన్య ‘కస్టడీ’.. అండర్ వాటర్‌ సీన్‌ మేకింగ్ వీడియో

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు (venkat prabhu) తెరకెక్కించిన చిత్రం ‘కస్టడీ (Custody)’. కృతిశెట్టి (krithi shetty) కథానాయిక. ఈ సినిమా మే 12న (custody on may 12th) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘కస్టడీ’ కోసం తీసిన అండర్ వాటర్‌ సీన్‌.. మేకింగ్ వీడియో (Making Of Under Water Sequence)ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. 

Published : 11 May 2023 14:28 IST

Tags :

మరిన్ని