Naga Chaitanya: సింగిల్‌ షాట్‌లో ‘కస్టడీ’ పోలీస్‌ స్టేషన్‌ ఫైట్.. ఎలా తీశారంటే!

నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’ (Custody). కృతిశెట్టి కథానాయిక. వెంకట్‌ ప్రభు దర్శకుడు. ఈ సినిమా మే 12న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాలో కీలకమైన పోలీస్ స్టేషన్ సింగిల్‌ షాట్‌ ఫైట్‌ గురించి నాగచైతన్య పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ ఫైట్‌ను తెరకెక్కించిన విధానాన్ని వివరించారు. 

Published : 15 May 2023 16:20 IST

Tags :

మరిన్ని