Naga Chaitanya: మత్స్యకారుల కథాంశంతో నాగచైతన్య సినిమా.. సన్నాహాలు షురూ

నటుడు నాగచైతన్య (Naga Chaitanya) తన తదుపరి ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీ అయ్యారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమా పనుల్లో భాగంగా నాగచైతన్య, చందు, బన్నీ వాసు తాజాగా శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించారు. 

Published : 08 Aug 2023 19:05 IST

Tags :

మరిన్ని