Naga Shourya: ఈ పాత్ర చేసే ముందు ఆ రెండు సినిమాలు చూశా..!: నాగశౌర్య

అనీశ్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘కృష్ణ వ్రింద విహారి’. షిర్లీ సేథియా కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మరో నటుడు అవసరాల శ్రీనివాస్‌తో కలిసి నాగశౌర్య తన చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

Published : 20 Sep 2022 15:20 IST

Tags :

మరిన్ని