China: తైవాన్‌ విమాన రాకపోకలను అడ్డుకున్న చైనా

అమెరికా ప్రతినిధులసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా అగ్గిమీదల గుగ్గిలం అవుతోంది. తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలు చేపట్టిన చైనా.. అమెరికా తీరుపై రంకెలేస్తోంది. తాజాగా తైవాన్‌ను అష్టదిగ్బంధనం చేసింది. తైవాన్ గగనతలాన్ని మూసివేసి విమాన రాకపోకలను అడ్డుకుంది. 

Published : 03 Aug 2022 17:44 IST

Tags :

మరిన్ని