Art Exhibition: జాతీయ చిత్రకళా ప్రదర్శనలో ఆకట్టుకుంటోన్న చిత్రాలు

కళాత్మక దృష్టితో చూడాలేగానీ ప్రతి బొమ్మలోనూ ఓ కథ కనిపిస్తుంది. కేన్వాస్ మీద కుంచె పెడితే వేల భావాలను పలికించవచ్చని ఆ చిత్రకారులు నిరూపించారు. ఒంగోలులో నిర్వహించిన జాతీయ చిత్రకళా ప్రదర్శనలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు రంగురంగుల చిత్రాలతో తమదైన శైలిలో అద్భుతాలు సృష్టించారు.

Published : 09 Oct 2022 15:58 IST

Tags :

మరిన్ని