Nithin - Siddhu: ఆ రెండు సినిమాల్లో ఏది ఫస్ట్‌ చూస్తావ్‌?: నితిన్‌ ప్రశ్నకు ఇరకాటంలో సిద్ధు

ఆ రెండిట్లో ఏ సినిమా ఫస్ట్‌ చూస్తావ్‌ అని నితిన్‌ (Nithin) అడిగిన ప్రశ్నకు సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ఇరకాటంలో పడ్డాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్‌ నటించిన తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా’ (Extra Ordinary Man). ఆర్డినరీ మ్యాన్‌.. ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధు జొన్నలగడ్డతో నితిన్‌ పలు విశేషాలను పంచుకున్నారు. 

Published : 05 Dec 2023 22:26 IST

Tags :

మరిన్ని