North Korea: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్న కిమ్ జోంగ్ ఉన్

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. చాలా తక్కువగా బయట కనిపిస్తారు. కొంతకాలం పాటు కిమ్ కనిపించకుండాపోతారు. ఆ సమయంలో కిమ్  ఆరోగ్యంపై వదంతులు వ్యాపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కిమ్‌ విదేశీ పర్యటనకు వెళ్లనుండడం సంచలనంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం భీకర రూపం దాలుస్తున్న వేళ.. ఆయన రష్యా అధినేత పుతిన్‌తో భేటీ కానుండడం అమెరికా సహా పశ్చిమ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

Updated : 06 Sep 2023 15:25 IST

Tags :

మరిన్ని