NTR: అదెంత కష్టమో తెలుసు.. అన్నయ్య అద్భుతంగా నటించారు: ఎన్టీఆర్‌

‘‘మా కుటుంబంలో ఎంతమంది నటీనటులున్నా.. అందరి కంటే ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసింది అన్నయ్య కల్యాణ్‌రామే’’ అన్నారు కథానాయకుడు ఎన్టీఆర్‌. ‘అమిగోస్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ‘జైలవకుశ’లో త్రిపాత్రాభినయం చేశా. అదెంత కష్టమో నాకు తెలుసు. అన్నయ్య ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తప్పకుండా తన కెరీర్‌లో ఈ ‘అమిగోస్‌’ మైలురాయిలా నిలుస్తుంది’’ అని ఆకాంక్షించారు.

Published : 06 Feb 2023 17:08 IST

Tags :

మరిన్ని