Skin: చర్మం ఆరోగ్యానికి.. చక్కని పోషకాహారం

చర్మం(Skin) మెరుస్తూ ఉంటే మనం అందంగా కనిపిస్తాం. చాలా మంది చర్మ సౌందర్యం కోసం పలు రకాల లేపనాలు రాస్తుంటారు. కానీ ఈ విషయంలో మనం తీసుకునే ఆహారమే చాలా ముఖ్యం. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే తగిన పోషకాహారం తీసుకోవాలి. అలాంటి పోషకాహారం గురించి తెలుసుకుందాం. 

Published : 29 Jan 2023 10:22 IST

చర్మం(Skin) మెరుస్తూ ఉంటే మనం అందంగా కనిపిస్తాం. చాలా మంది చర్మ సౌందర్యం కోసం పలు రకాల లేపనాలు రాస్తుంటారు. కానీ ఈ విషయంలో మనం తీసుకునే ఆహారమే చాలా ముఖ్యం. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే తగిన పోషకాహారం తీసుకోవాలి. అలాంటి పోషకాహారం గురించి తెలుసుకుందాం. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు