NZ v IND: కివీస్‌పై టీమ్‌ఇండియా సూపర్‌ విక్టరీ.. మ్యాచ్‌ హైలైట్స్‌

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. సూర్యకుమార్‌ (111*) శతక్కొట్టిన వేళ.. అతిథ్య జట్టుపై భారత్‌ 65 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. లక్ష్య ఛేదనలో కివీస్ 126 పరుగులకే ఆలౌటైంది. మరి, ఈ మ్యాచ్‌ హైలైట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Updated : 20 Nov 2022 20:36 IST

Tags :

మరిన్ని