Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’ చూసి నాగార్జున - అమల భావోద్వేగం..!

‘ఒకే ఒక జీవితం’ చిత్రాన్ని చూసి అక్కినేని నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ఎమోషన్ అమ్మేనంటూ గుర్తుచేసుకున్నారు. శర్వానంద్, రీతూవర్మ జంటగా శ్రీకార్తిక్ దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ నేపథ్యంగా నిర్మించిన ‘ఒకే ఒక జీవితం’ చిత్రాన్ని హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు యువ దర్శకులందరూ హాజరై సినిమాను వీక్షించారు.

Published : 07 Sep 2022 16:26 IST

Tags :

మరిన్ని