BJP: 450 లోక్‌సభ స్థానాల్లో.. భాజపాపై విపక్షాల ఉమ్మడి పోరు?

విపక్షాల (Opposition Parties) ఐక్యత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట. వైరుధ్యాలు, భిన్న సిద్దాంతాలు ఉన్న పార్టీలు ఏకతాటిపైకి వచ్చి.. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా (BJP)ను ఓడించాలనేది లక్ష్యం. అయితే ఇప్పటివరకూ ఒకే వేదికపైకి వచ్చి చర్చించని విపక్ష పార్టీల అధినేతలు.. ఈసారి పట్నాలో సమావేశంకానున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా.. 450 లోక్ సభ స్థానాల్లో భాజపాపై ఒక పార్టీ అభ్యర్థినే నిలపాలనేది తాజా వ్యూహం. .

Published : 08 Jun 2023 15:38 IST

Tags :

మరిన్ని