Oscars 2023: ఆస్కార్‌ నామినేషన్లకు పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదల

ఆస్కార్ నామినేషన్లకు పోటీ పడుతున్న 301 చిత్రాలతో కూడిన.. రిమైండర్ లిస్ట్‌ను అవార్డుల కమిటీ  ప్రకటించింది. అందులో భారత్ నుంచి 10 సినిమాలు బరిలో నిలిచాయి. ఆర్‌ఆర్‌ఆర్‌, కశ్మీరీ ఫైల్స్, కాంతార, విక్రాంత్  రోణ, గంగూభాయి కఠియావాడి, రాకెట్రీ ఈ జాబితాలో ఉన్నాయి. 95వ ఆస్కార్ అవార్టులకు నామినేట్ అయిన చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్  వేడుక జరగనుంది.

Updated : 10 Jan 2023 19:58 IST

Tags :

మరిన్ని