Vaishnav Tej: మాస్‌ లుక్‌లో వైష్ణవ్‌ తేజ్‌.. పవర్‌ఫుల్‌గా టైటిల్‌ గ్లింప్స్‌

వైష్ణవ్‌ తేజ్‌ (vaishnav tej), శ్రీలీల (sree leela) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి.. ‘ఆదికేశవ (AadiKeshava)’ పేరుని పెట్టినట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. పవర్‌ఫుల్‌గా ఉన్న ఆదికేశవ టైటిల్‌ గ్లింప్స్‌ (AadiKeshava First Glimpse)ను మీరూ చూసేయండి. 

Updated : 15 May 2023 16:16 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు