Ireland: అంగ వైకల్యాన్ని జయించిన ఓ వ్యక్తి విజయగాథ ఇది!

వైకల్యం ఉంటే.. జీవితంలో ఏం చేయలేమనే భావనతో కొంతమంది నిరాశతో ఉంటారు. కానీ, పాక్షిక పక్షవాతమున్నా కూడా.. ఓ ప్రత్యేకమైన వీల్ చైర్ సాయంతో తన పని తాను చేసుకుంటున్నాడు ఐర్లాండ్‌కు చెందిన జొనాథన్ టర్టిల్..! పొలం పనుల్లోనూ సాయం చేస్తూ వైకల్యం అడ్డుకోలేదని నిరూపిస్తున్నాడు.  

Published : 10 Mar 2023 12:35 IST

Tags :

మరిన్ని