pawan kalyan: జగన్‌కు ఊడిగం చేసుకోండి.. కాపులను లోకువ చేయొద్దు: పవన్‌

అన్ని కులాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ‘బంతి.. కొట్టు.. సన్నాసి.. అనే మూడు కాపులు నాకు బొడ్డు కోసి పేరు పెట్టినట్టు’గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ నేతల సమావేశంలో ఈ మేరకు పవన్‌ మాట్లాడారు.

Published : 18 Oct 2022 21:15 IST

Tags :

మరిన్ని