Pawan kalyan: వైకాపా గడప కూల్చేవరకు జనసేన నిద్రపోదు: పవన్‌ కల్యాణ్

అధికార వైకాపా గడప కూల్చేవరకు జనసేన నిద్రపోదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ అమరావతి రైతులు చూపిస్తే.. రాజధాని అమరావతి నుంచి కదిలేది కాదన్నారు. సాయం చేయడానికి అధికారమే ఉండాల్సిన అవసరం లేదన్నారు. తమ సభకు స్థలం ఇస్తున్నారనే కారణంతో కక్షపూరితంగా వైకాపా సర్కారు వ్యవహరించిందని మండిపడ్డారు. 

Updated : 27 Nov 2022 16:02 IST

Tags :

మరిన్ని