Congress: సొంత పార్టీలోనే దుమారం రేపుతున్న రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు

కర్ణాటక రెడ్డి సంక్షేమ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కులాలపై చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపుతున్నాయి. ఒక్కొక్కరుగా వ్యతిరేక స్వరం పెంచుతున్నారు. మీడియా ముందు మాట్లాడవద్దని రాహుల్ చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి మరీ తమ అభిప్రాయాలను బహిరంగంగానే కుండబద్దలు కొడుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉండడంతో పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ రంగంలోకి దిగి చక్కపెట్టేపనిని మొదలుపెట్టారు.

Published : 27 May 2022 13:42 IST

Tags :

మరిన్ని