Narendra modi: భారత్-యూఏఈ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి: ప్రధాని మోదీ

భారత్ - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయని ప్రధాని మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని కీలక చర్చలు జరిపారు. అబుదాబిలో బుధవారం హిందు దేవాలయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.

Published : 14 Feb 2024 11:23 IST

Tags :

మరిన్ని