Prabhas: కొన్ని సినిమాలను తప్పకుండా థియేటర్లలోనే చూడాలి: ప్రభాస్‌

‘ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? లేదు కదా. అలానే కొన్ని సినిమాలను తప్పకుండా థియేటర్లలోనే చూడాలి. అలాంటి చిత్రమే ఈ ‘సీతారామం’’ అని ప్రముఖ నటుడు ప్రభాస్‌ అన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రమిది. 

Published : 04 Aug 2022 16:15 IST

Tags :

మరిన్ని