Droupadi Murmu: కేశవ్‌ మెమోరియల్ విద్యాసంస్థలను సందర్శించిన ద్రౌపదీ ముర్ము

రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శీతాకాల విడిది కోసం అయిదురోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన  ద్రౌపదీ ముర్ముకు ఘనస్వాగతం లభించింది. సోమవారం సాయంత్రం హకీంపేట వైమానిక కేంద్రంలో ఆమెకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు స్వాగతం పలికారు. విడిదిలో భాగంగా ద్రౌపదీ ముర్ము పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. నేడు కేశవ్‌ మెమోరియల్ విద్యాసంస్థలను రాష్ట్రపతి సందర్శించారు. 

Updated : 24 Mar 2023 15:39 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు