Ravi Teja - Raavanasura: రవితేజ ‘రావణ ఆంథమ్‌’ అదిరిందిగా..!

రవితేజ (Raviteja) హీరోగా సుధీర్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావణాసుర (Ravanasura)’. ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేసిన చిత్ర బృందం.. తాజాగా ‘రావణ ఆంథమ్‌’ను విడుదల చేసింది. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు.

Updated : 06 Feb 2023 18:28 IST

Tags :

మరిన్ని