Tillu Square: టిల్లు స్క్వేర్‌.. రాధిక లిరికల్‌ రిలీజ్‌

హైదరాబాద్‌: సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటిస్తోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమా నుంచి తాజాగా ‘రాధిక’ అంటూ సాగే పాట విడుదలైంది. రామ్‌ మిర్యాల పాడిన ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.

Published : 27 Nov 2023 16:28 IST

Tags :

మరిన్ని