Ram Setu: శ్రీరాముడికి వేల ఆలయాలున్నా.. రామసేతు ఒక్కటే ఉంటుందంటోన్న అక్షయ్‌ కుమార్

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అభిషేక్‌ శర్మ తెరకెక్కించిన చిత్రం ‘రామ్‌ సేతు’ . సత్యదేవ్‌  కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా కథానాయికలు. దీపావళి కానుకగా ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది.

Published : 11 Oct 2022 16:05 IST

Tags :

మరిన్ని