Ranbir Kapoor: తొలిసారి కుమార్తెను చూపించిన రణ్‌బీర్‌, అలియా.. వీడియో వైరల్‌

క్రిస్మస్‌ సందర్భంగా ముంబయిలో కుమార్తెతో కలిసి రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), అలియాలియా భట్‌ (Alia Bhatt) సందడి చేశారు. వారితో ఫొటోలు తీసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. 

Updated : 25 Dec 2023 18:58 IST

Tags :

మరిన్ని