Rashi Khanna: ‘సోల్‌ ఆఫ్‌ సత్య’.. పాట పాడిన నటి రాశిఖన్నా

హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej), కలర్స్‌ స్వాతి (Swathi Reddy) జంటగా ‘సోల్‌ ఆఫ్‌ సత్య’ (Satya) అనే మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్‌ రూపొందింది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ ఫీల్‌ గుడ్‌ సాంగ్‌ను నటి రాశిఖన్నా (Rashi Khanna) ఆలపించి అలరించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆమె ఈ పాట పాడటం విశేషం. 

Published : 23 Aug 2023 19:32 IST

Tags :

మరిన్ని