Pakka Commercial: ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఇది అత్యుత్తమమైనది: రాశిఖన్నా
తన హృదయానికి చాలా దగ్గరైన సినిమా ‘పక్కా కమర్షియల్’ అని నటి రాశిఖన్నా అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పక్కా కమర్షియల్’ ముందస్తు విడుదల వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాశిఖన్నా మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను చేసిన పాత్రల్లో ఇది అత్యుత్తతమైనదని చెప్పారు.
Published : 27 Jun 2022 14:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
-
పాక్‌లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్‌కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?