Chahal - Jaddu: జడేజా - చాహల్‌ చాటింగ్‌.. ఏంటో మీరు చెప్పగలరా?

విండీస్‌తో రెండు వన్డే సందర్భంగా రవీంద్ర జడేజా - యుజ్వేంద్ర చాహల్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జడేజా బ్యాటింగ్‌ కోసం సిద్ధమవుతుండగా.. అటుగా చాహల్ వచ్చాడు. రవీంద్ర జడేజాకు చాహల్ ఏదో స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. నవ్వుతూనే విన్న జడేజా చివర్లో చాహల్‌ బుగ్గను నిమురుతాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి క్యాప్షన్‌ ఇవ్వండని ఫ్యాన్‌కోడ్‌ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. మరి అదేంటో మీరు చెప్పగలరా..?

Published : 30 Jul 2023 09:45 IST

Tags :

మరిన్ని