Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. రవీంద్ర జడేజా సూపర్ క్యాచ్‌

రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరోసారి తన అద్భుతమైన ఫీల్డింగ్‌ స్కిల్‌ను ప్రదర్శించాడు. ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 42 ఓవర్‌లో బుమ్రా వేసిన బంతికి ముష్ఫీకర్ రహీమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న జడేజా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఆ వీడియో మీరూ చూడండి.

Published : 19 Oct 2023 18:03 IST

Tags :

మరిన్ని