SeaMount: సీమౌంట్‌పై పరిశోధనలు.. రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు

ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలకు నెలవైన సముద్రగర్భంలో శాస్త్రవేత్తల బృందం కీలక పరిశోధనలకు సిద్ధమైంది. వేలాది జాతుల జలచరాలకు ఆవావసమైన సీమౌంట్ పై పరిశోధన చేయనున్నారు. మాల్దీవుల్లోని హిందూ మహా సముద్రంలో జరుగుతున్న ఈ ప్రయోగంపై అందరి దృష్టి నెలకొంది. పగడాలు, షార్క్  చేపలు వంటి  సముద్ర జీవరాశుల మనుగడకు సంబంధించిన రహస్యాలు ఈ పరిశోధన ద్వారా తెలియనున్నాయి.

Published : 04 Oct 2022 13:02 IST

Tags :

మరిన్ని