Rohit Sharma: రోహిత్ షార్ప్ క్యాచ్‌.. ఓలీ పోప్‌ షాక్‌

తొలి టెస్టులో భారీ శతకంతో ఇంగ్లాండ్‌ను కాపాడిన ఓలీ పోప్‌ను షార్ప్‌ క్యాచ్‌తో రోహిత్ శర్మ పెవిలియన్‌కు పంపాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో షాట్‌ కొట్టేందుకు పోప్‌ యత్నించాడు. అయితే, స్లిప్‌లో ఉన్న రోహిత్ కేవలం 0.45 సెకన్లలోపే వేగంగా స్పందించాడు. క్యాచ్‌ పట్టడంతో షాక్‌కు గురైన పోప్‌ డగౌట్‌కు చేరాడు. ఈ వీడియోను బీసీసీఐ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

Published : 05 Feb 2024 15:46 IST

Tags :

మరిన్ని