Rudrangi: దొరకు ఎదురుతిరిగిన ‘రుద్రంగి’.. ట్రైలర్‌ చూశారా!

ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్‌ (Rasamayi Balakishan) నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రుద్రంగి’ (Rudrangi). జగపతిబాబు (Jagapathi Babu), ఆశిష్‌ గాంధీ, గానవి లక్ష్మణ్‌, విమలా రామన్‌, మమతా మోహన్‌దాస్‌, కాలకేయ ప్రభాకర్‌, సదానందం ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్‌ సామ్రాట్‌ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. 

Published : 26 Jun 2023 12:44 IST

Tags :

మరిన్ని