Changure Bangaru Raja: ‘ఛాంగురే బంగారు రాజా’ నుంచి ‘సామిరంగా..’ లిరికల్‌ వీడియో

కథానాయకుడు రవితేజ తన ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ పతాకంపై ‘ఛాంగురే బంగారు రాజా’ (Changure Bangaru Raja) సినిమాని నిర్మిస్తున్నారు. కార్తీక్‌రత్నం, కుషిత కల్లపు నాయకానాయికలు. సతీష్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.  క్రైమ్‌ కామెడీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. తాజాగా ‘సామిరంగా.. ఎంత అందంగా’.. అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి. 

Published : 08 May 2023 17:49 IST

Tags :

మరిన్ని