రెండు సార్లు ప్రిలిమ్స్ ఫెయిలైనా నిరుత్సాహపడలేదు: సివిల్స్‌ 112వ ర్యాంకర్‌ సాహి దర్శిని

నలుగురికి మంచి చేయాలంటే తాను చేస్తున్న ఉద్యోగంతో సాధ్యపడదని భావించింది ఆ యువతి. క్షేత్రస్థాయిలో సమాజానికి సేవ చేయాలంటే సివిల్ సర్వీసెస్‌తోనే సాధ్యమవుతుందని నిశ్చయించుకుంది. అలా ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు సాహి దర్శిని. రెండు సార్లు ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయినా.. నిరుత్సాహపడకుండా ఉద్యోగాన్ని వదులుకుని మరీ పట్టుదలతో కష్టపడి చదివారామె. ఫలితంగా ఆలిండియా 112వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. అపజయాలను, ఒత్తిడిని అధిగమించి విజేతగా నిలిచేందుకు ఆమె చేసిన కృషేంటో సాహి దర్శిని మాటల్లోనే విందాం.

Updated : 17 Apr 2024 22:32 IST

Tags :

మరిన్ని