Sai pallavi: ‘తండేల్‌’తో వస్తున్నా.. దీవించండి: సాయిపల్లవి

నాగచైతన్య (Naga Chaitanya) - సాయిపల్లవి (Sai pallavi) జంటగా నటిస్తోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సాయిపల్లవి మాట్లాడారు. 

Updated : 09 Dec 2023 20:57 IST

Tags :

మరిన్ని