Salaar: అదరహో అనిపించేలా ‘సలార్‌’ బీజీఎం.. వీడియో వచ్చేసింది

కొన్ని సినిమాలకు బీజీఎం (నేపథ్య సంగీతం) ప్రధాన బలం. అలాంటి వాటిలో ‘సలార్‌’ (Salaar) ఒకటి. ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 22న విడుదలై హిట్‌టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ‘సౌండ్‌ ఆఫ్‌ సలార్‌’ (Sound of Salaar) పేరుతో వీడియోను విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. రవి బస్రూర్‌ సంగీత సారథ్యంలో రూపొందిన సౌండ్‌ ట్రాక్‌ను వినేయండి.. 

Updated : 22 Dec 2023 20:35 IST

Tags :

మరిన్ని