సపోర్ట్‌ లేకున్నా ‘సలార్‌’లో అవకాశం.. జూ.వరదరాజ మన్నార్‌ ఇంటర్వ్యూ

ఆ కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు. సినిమాలంటే మహా ఇష్టం. తల్లిదండ్రులను ఒప్పించి మోడలింగ్ చేశాడు. దర్శకుల దృష్టిలో పడ్డాడు. కట్ చేస్తే.. ‘సలార్’ (Salaar) లాంటి ఓ భారీ చిత్రంలో అవకాశాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ లాంటి అగ్ర దర్శకుడి ప్రశంసలందుకొని జూనియర్ వరదరాజ మన్నార్‌గా తెరపై రాజసాన్ని ప్రదర్శించాడు. ఆ కుర్రాడే హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ. ఓవైపు చదువు, మరోవైపు నటనతో ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న కార్తికేయ పంచుకున్న మరిన్ని విశేషాలు మీకోసం..

Published : 25 Dec 2023 21:26 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు