Samyuktha Menon: హైదరాబాద్‌లో నటి సంయుక్త మేనన్‌ సందడి

హైదరాబాద్‌లో నటి సంయుక్త మేనన్ (Samyuktha Menon) సందడి చేశారు. సుచిత్ర సర్కిల్‌లోని ఓ మొబైల్‌ షోరూంలో రియల్ మీ12 5జీ సిరీస్ ఫోన్‌ను ఆమె విడుదల చేశారు. రియల్ మీ ఫోన్ కొనుగోలు చేసిన వారికి ఆమె చేతుల మీదుగా అందించారు.    

Updated : 12 Mar 2024 11:11 IST

Tags :

మరిన్ని