Manish Sisodia: మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోదియాకు బెయిల్ నిరాకరణ

మద్యం కుంభకోణం (Delhi excise policy scam case) కేసుల్లో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) తిరస్కరించింది. ఈ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లు కొన్ని ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థ చూపించిందని సుప్రీంకోర్టు తెలిపింది.

Published : 30 Oct 2023 15:08 IST

Tags :

మరిన్ని