Pentagon: ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా - నాటో ప్రణాళిక లీక్‌

ఉక్రెయిన్ యుద్ధ తంత్రంపై నాటో దళాలతో కలిసి సిద్ధం చేసిన వ్యూహ పత్రాలు (Documents On Ukraine War Plan) లీక్ కావటంపై అమెరికా కలవరం చెందుతోంది. లీకైనా వాటిలో ఛార్టులు, ఆయుధ డెలివరీ వివరాలు, బెటాలియన్ బలాలు, ఇతర సున్నితమైన సమాచారంతో కూడిన పత్రాలు ఉన్నాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పెంటగాన్ (Pentagon).. దర్యాప్తు ప్రారంభించింది.

Published : 07 Apr 2023 15:20 IST

Tags :

మరిన్ని