Shaakuntalam: విజువల్‌ వండర్‌గా ‘శాకుంతలం’ ట్రైలర్‌.. నటనతో అదరగొట్టేసిన సమంత

హైదరాబాద్‌: ‘‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అని అంటున్నారు అగ్రకథానాయిక సమంత (Samantha). ఆమె ప్రధాన పాత్రలో నటించిన అపురూప దృశ్యకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రంలోని సంభాషణలివి. గుణశేఖర్‌ (Guna Shekar) దర్శకుడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సమంత నటన, నటీనటుల సంభాషణలు అదరగొట్టేలా ఉన్నాయి.

Updated : 09 Jan 2023 12:25 IST

Tags :

మరిన్ని