Oscars 2023: అంతర్జాతీయ వేదికపై ‘నాటు నాటు’ కచ్చితంగా మెరుస్తుంది: సింగర్స్‌

ఆస్కార్‌ పురస్కారానికి అడుగుదూరంలో నిలిచిన ‘నాటు నాటు’ పాటకు అవార్డు రావాలని సినీలోకం ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న తెలుగుపాట.. అంతర్జాతీయ వేదికపై కచ్చితంగా మెరుస్తుందని గాయకులు సినీ రచయితలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Published : 12 Mar 2023 21:12 IST

ఆస్కార్‌ పురస్కారానికి అడుగుదూరంలో నిలిచిన ‘నాటు నాటు’ పాటకు అవార్డు రావాలని సినీలోకం ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న తెలుగుపాట.. అంతర్జాతీయ వేదికపై కచ్చితంగా మెరుస్తుందని గాయకులు సినీ రచయితలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు