mla poaching case: దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారు: లాయర్ శ్రీనివాస్

దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని.. న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు పిలిచినప్పుడు రావాలని సిట్ అధికారులు చెప్పారని.. తద్వారా ఇతర పనులు ఏం చేసుకోలేకపోతున్నట్లు శ్రీనివాస్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.

Published : 23 Nov 2022 21:35 IST

Tags :

మరిన్ని