Ap News: సాగుబాటలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. ‘సింధూరి’తో లాభాల పంట..

వారసత్వంగా వచ్చిన భూమిని కాపాడుకుంటూ వ్యవసాయంలో రాణించాలనేది ఆ యువకుని ఆలోచన. అలాగని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం వదులుకోవడమూ ఇష్టం లేదు. భూమిని కౌలుకిస్తే పురుగు మందులతో పొలం పాడైపోతుందనే ఆందోళన. ఇలాంటి ఆలోచనతో ఉన్న ఆ యువకుడు కొత్త రకం పంట వైపు మొగ్గుచూపారు. వాతావరణ సమస్యలు, చీడపీడలు, కూలీల అవసరం తదితర అన్ని అంశాలనూ బేరీజు వేసుకుని సింధూరి పంట సాగుకు శ్రీకారం చుట్టారు.

Published : 12 Jan 2023 15:09 IST

Tags :

మరిన్ని