Ganga Pushkaralu: గంగమ్మకు పుష్కరశోభ.. ఈ పుష్కరాల ప్రత్యేకతేంటి?

భారతదేశం సనాతన, ఆధ్యాత్మికతలకు పుట్టినిల్లు. కులాలు, మతాలకు అతీతంగా ఏదో ఒక పండుగ, పర్వంతో ఏడాదంతా భారతావని అంతా ఆధ్యాత్మిక సంరంభమే. అదే క్రమంలో భారతదేశానికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన వేడుకలు పుష్కరాలు. దేశ ప్రజల తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తూ దైవంతో సమానమైన గుర్తింపు తెచ్చుకున్న నదులను ఆరాధిస్తూ 12ఏళ్లకు ఒకసారి నిర్వహించేవే ఈ పుష్కరాలు. దేశంలోనే అత్యంత పవిత్ర నదీమ తల్లిగా పేరుగాంచిన గంగానది పుష్కరాలకు ఇప్పుడు వేళ ఆసన్నమైంది. 12రోజుల పాటు దేశవిదేశాల నుంచి కోట్లాది మంది హాజరయ్యే పుష్కర వేడుక సందర్భంగా గంగా తీరమంతా ఆధ్యాత్మిక సందోహమే. మరి భారతదేశానికి ఇంతటి గుర్తింపు తెచ్చిన పుష్కరాలు అంటే ఏమిటి? ముఖ్యంగా గంగా పుష్కరాలకు ఏ ప్రత్యేకత ఉంది?

Updated : 22 Apr 2023 12:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు