Sri Padmakshi Temple: శక్తియుక్తుల్ని ప్రసాదించే దైవం.. హన్మకొండ పద్మాక్షి దేవి

సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులకు సైతం శక్తియుక్తుల్ని ప్రసాదిస్తూ.. ముగ్గురమ్మల మూలపుటమ్మగా తన వైభవాన్ని చాటుకుంటోంది జగన్మాత. ఆ జగజ్జనని పలు ప్రాంతాల్లో వివిధ నామాల్లో వ్యక్తమైంది. ఆ నామ పరంపరలోని దివ్యావతారం హన్మకొండలోని పద్మాక్షి దేవి. ఆ ఆలయ విశేషాలు మీకోసం. 

Published : 09 Jul 2022 09:45 IST

Tags :

మరిన్ని